{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chuck-russell-sinee-pa-risra-ma-lo-vishaadam-pra-mukha-da-rsa-ka","title_te":"Chuck Russell | సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌క ద‌గ్గ‌జం చక్ రస్సెల్ ఇక లేరు","section":"తాజా","status_line":"Chuck Russell | సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌క ద‌గ్గ‌జం చక్ రస్సెల్ ఇక లేరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T03:49:17.437Z"},"facts":[],"events":[{"id":"event-36326","date":"2026-07-25T03:45:04.000Z","title_te":"Chuck Russell | సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌క ద‌గ్గ‌జం చక్ రస్సెల్ ఇక లేరు","body_te":"Chuck Russell | హాలీవుడ్‌లో హారర్, యాక్షన్, కామెడీ చిత్రాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన ప్రముఖ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూశారు. ఆయన ఈ వారం ప్రారంభంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ డియాగోలో తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించగా, అనంతరం మరణించినట్లు కుటుంబ సభ్యులు, న్యాయ ప్రతినిధులు ధృవీకరించారు. ఆయన మరణంతో ప్రపంచ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/chuck-russell-dies-at-74-years-2462250"}]}]}