{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chukka-neetito-perige-mokka-ee-bujji-mokka-katha-teliste-aaschar","title_te":"చుక్క నీటితో పెరిగే మొక్క.. ఈ బుజ్జి మొక్క కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!","section":"తాజా","status_line":"చుక్క నీటితో పెరిగే మొక్క.. ఈ బుజ్జి మొక్క కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63223","date":"2026-08-10T08:19:19.000Z","title_te":"చుక్క నీటితో పెరిగే మొక్క.. ఈ బుజ్జి మొక్క కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!","body_te":"ఎండకు ఎండిపోయి.. జీవం కోల్పోయి మరణ దశకు చేరిన ఓ మొక్కపై చుక్క నీరు పడగానే మళ్లీ జీవం పోసుకొని నిలబడితే. సినిమా కథలు చెపుతున్నారని అనుకుంటున్నారు. అస్సలు కాదు నిజంగా నిజం. వృక్ష జాతిలోనే తిరిగి ప్రాణం పోసుకునే ఓ వింతైన మొక్క ఇది. పేరు మయూర శిఖ.. వృక్షశాస్త్రంలో ఆక్టినియోప్టెరీస్ రాడియాట అని పిలిచే అంగుళం ఎత్తుండే ఫెర్న్ జాతి మొక్క.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/mayura-shikha-the-miracle-plant-reviving-with-a-single-drop-of-water-1884968.html"}]}]}