{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chukkaneeru-raani-kaalva-marammatuku-roo-5-kotlaa","title_te":"చుక్కనీరు రాని కాల్వ మరమ్మతుకు రూ.5 కోట్లా?","section":"తాజా","status_line":"చుక్కనీరు రాని కాల్వ మరమ్మతుకు రూ.5 కోట్లా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T22:16:45.639Z"},"facts":[],"events":[{"id":"event-71068","date":"2026-08-14T20:56:04.000Z","title_te":"చుక్కనీరు రాని కాల్వ మరమ్మతుకు రూ.5 కోట్లా?","body_te":"పంట భూములకు చుక్కనీరు అందించలేని జాలిముడి కాల్వకు రూ.5 కోట్లతో మరమ్మతులు చేపట్టడం ఏమిటని జడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజు ధ్వజమెత్తారు. జాలిముడి ప్రాజెక్టు కాల్వను రాయన్నపేట, ఆళ్లపాడు గ్రామాలకు చెందిన రైతులు పరుచూరి అప్పారావు, పరుచూరి శ్రీనివాసరావు, కొరంపల్లి హనుమంతరావు, కందుల వెంకటేశ్వర్లు, బొమ్మినేని వెంకటేశ్వర్లు, పిట్టల కృష్ణతో కలిసి శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/lingala-kamal-raju-said-that-repair-works-for-canal-that-never-provided-water-aimed-at-looting-public-funds-2483615"}]}]}