{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chumdru-chukkalu-choopistumdaa-ee-alavaatlu-maarchukokapote-jutt","title_te":"చుండ్రు చుక్కలు చూపిస్తుందా.. ఈ అలవాట్లు మార్చుకోకపోతే జుట్టు ఊడిపోవడం ఖాయం..","section":"తాజా","status_line":"చుండ్రు చుక్కలు చూపిస్తుందా.. ఈ అలవాట్లు మార్చుకోకపోతే జుట్టు ఊడిపోవడం ఖాయం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47317","date":"2026-07-31T15:27:04.000Z","title_te":"చుండ్రు చుక్కలు చూపిస్తుందా.. ఈ అలవాట్లు మార్చుకోకపోతే జుట్టు ఊడిపోవడం ఖాయం..","body_te":"మీరు ఎంత మంచి హెయిర్ కేర్ రొటీన్ పాటిస్తున్నప్పటికీ.. నల్లటి చొక్కా వేసుకున్నప్పుడు భుజాలపై తెల్లటి పొరలు రాలిపడుతున్నాయా? తీవ్రమైన దురదతో పది మందిలో ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య చుండ్రు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చుండ్రు మళ్లీ మళ్లీ ఎందుకు వస్తుంది? దాని వెనుకున్న అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-stop-severe-dandruff-and-hair-loss-ultimate-scalp-care-guide-1877890.html"}]}]}