{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chuttaalu-vachchaaru-tiphin-cheyaalaa-15-nimishaallo-karakaralaa","title_te":"చుట్టాలు వచ్చారు.. టిఫిన్ చేయాలా ? 15 నిమిషాల్లో కరకరలాడే ఇన్‌స్టంట్ మసాలా దోసె రెడీ","section":"తాజా","status_line":"చుట్టాలు వచ్చారు.. టిఫిన్ చేయాలా ? 15 నిమిషాల్లో కరకరలాడే ఇన్‌స్టంట్ మసాలా దోసె రెడీ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-08T04:44:29.228Z"},"facts":[],"events":[{"id":"event-6085","date":"2026-07-08T02:45:49.000Z","title_te":"చుట్టాలు వచ్చారు.. టిఫిన్ చేయాలా ? 15 నిమిషాల్లో కరకరలాడే ఇన్‌స్టంట్ మసాలా దోసె రెడీ","body_te":"ఉదయాన్నే లేవగానే ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలా అని ఆలోచించడం ప్రతి ఇంట్లోనూ రోజూ ఉండేదే. ముఖ్యంగా వేడివేడిగా, కరకరలాడే హోటల్ స్టైల్ దోశ తినాలనిపించినప్పుడు.. ఇంట్లో దోశ పిండి సిద్ధంగా లేకపోతే చాలా నిరాశ కలుగుతుంది. ఎందుకంటే మామూలు దోశ పిండి కావాలంటే బియ్యం, మినప్పప్పు నానబెట్టి, రుబ్బి, రాత్రంతా పులియబెట్టాలి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/instant-rava-dosa-recipe-make-crispy-masala-dosa-without-batter-1860200.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitwFBVV95cUxPX1VwWnpjOVIyOU14U1RqRnRCeHZYbDRNeWZQUFM1amxaNk5tNDdIZWVSS3Q1bldlRVE1MUZiN29pdGVveVVWS194VXl1SFFMMEdMTzE2Mkw5bnVveVBoQmhDX24ydm9XcWN5SWQtcDBROW0zSkkyUkVxRHRXQTV5V1ZYc0hoVEYzOHVxdzRsSDFkSlY4R2ZDVmN1Wi1La282NUJPbWhXV1dSSVoxUEx1ZWZ5eUlOWXPSAbcBQVVfeXFMT19VcFp6YzlSMjlNeFNUakZ0Qnh2WGw0TXlmUFBTNWpsWjZObTQ3SGVlUkt0NW5XZUVRNTFGYjdvaXRlb3lVVktfeFV5dUhRTDBHTE8xNjJMOW51b3lQaEJoQ19uMnZvV3FjeUlkLXAwUTltM0pJMlJFcUR0V0E1eVdWWHNIaFRGMzh1cXc0bEgxZEpWOEdmQ1ZjdVotS2tvNjVCT21oV1dXUklaMVBMdWVmeXlJTllz?oc=5"}]}]}