{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chuttoo-unna-baavullo-neellu-nischalamgaa-unnaa-aa-baavilo-neell","title_te":"చుట్టూ ఉన్న బావుల్లో నీళ్లు నిశ్చలంగా ఉన్నా, ఆ బావిలో నీళ్లు మాత్రం అలల్లా ఎందుకు ఎగసి పడుతున్నాయి?","section":"తాజా","status_line":"చుట్టూ ఉన్న బావుల్లో నీళ్లు నిశ్చలంగా ఉన్నా, ఆ బావిలో నీళ్లు మాత్రం అలల్లా ఎందుకు ఎగసి పడుతున్నాయి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T11:39:39.925Z"},"facts":[],"events":[{"id":"event-61931","date":"2026-08-09T10:31:16.000Z","title_te":"చుట్టూ ఉన్న బావుల్లో నీళ్లు నిశ్చలంగా ఉన్నా, ఆ బావిలో నీళ్లు మాత్రం అలల్లా ఎందుకు ఎగసి పడుతున్నాయి?","body_te":"బావిలో నీరు ఎగసిపడుతున్న వీడియో వైరల్ కావడంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు కూడా బావిని సందర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cm2g8zr7r8no?at_medium=RSS&at_campaign=rss"}]}]}