{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-1600-kotlu-petti-teesaaru-veyyi-kotlu-koodaa-raaledu-baak","title_te":"Cinema : 1600 కోట్లు పెట్టి తీశారు.. వెయ్యి కోట్లు కూడా రాలేదు.. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్.. కానీ ఓటీటీలో అదే నెంబర్ వన్..","section":"తాజా","status_line":"Cinema : 1600 కోట్లు పెట్టి తీశారు.. వెయ్యి కోట్లు కూడా రాలేదు.. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్.. కానీ ఓటీటీలో అదే నెంబర్ వన్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T02:28:45.720Z"},"facts":[],"events":[{"id":"event-67767","date":"2026-08-13T01:46:39.000Z","title_te":"Cinema : 1600 కోట్లు పెట్టి తీశారు.. వెయ్యి కోట్లు కూడా రాలేదు.. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్.. కానీ ఓటీటీలో అదే నెంబర్ వన్..","body_te":"కొన్నిసార్లు చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధిస్తాయి. అదే మరికొన్నిసార్లు భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలు థియేటర్లలో పూర్తిగా ఫ్లాప్ అవుతాయి. కోట్లలో బడ్జెట్.. భారీ తారగణంతో రూపొందించిన చిత్రాలు చివరకు నిరాశను మిగులుస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ యాక్షన్-అడ్వెంచర్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. కోట్లు పెట్టి తీస్తే నిర్మాతలకు నష్టం తెచ్చిపెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/know-this-movie-biggest-disaster-of-2026-but-top-trending-in-amazon-prime-ott-that-is-he-man-and-the-masters-of-the-universe-1886808.html"}]}]}