{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-2012lo-thiyetarlalo-samchalanam-14-ella-tarvaata-oteeteel","title_te":"Cinema : 2012లో థియేటర్లలో సంచలనం.. 14 ఏళ్ల తర్వాత ఓటీటీలో ట్రెండింగ్.. ఒక్కో క్షణం ఊపిరి బిగపట్టే సస్పెన్స్..","section":"తాజా","status_line":"Cinema : 2012లో థియేటర్లలో సంచలనం.. 14 ఏళ్ల తర్వాత ఓటీటీలో ట్రెండింగ్.. ఒక్కో క్షణం ఊపిరి బిగపట్టే సస్పెన్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T01:29:50.305Z"},"facts":[],"events":[{"id":"event-30853","date":"2026-07-22T01:03:42.000Z","title_te":"Cinema : 2012లో థియేటర్లలో సంచలనం.. 14 ఏళ్ల తర్వాత ఓటీటీలో ట్రెండింగ్.. ఒక్కో క్షణం ఊపిరి బిగపట్టే సస్పెన్స్..","body_te":"బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన ఒక చిత్రం దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రం టాప్ 10 జాబితాలోకి చేరి, క్రమంగా అగ్ర చిత్రాలను అధిగమిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ డ్రామా. ఒకప్పుడు థియేటర్లలో దుమ్మురేపిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/this-movie-once-sensation-in-theaters-and-now-trending-in-ott-after-14-years-that-is-journey-2-the-mysterious-island-1870877.html"}]}]}