{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-3-seejanlu-29-episodlu-8-ellugaa-oteeteelo-tremdimg-lo-un","title_te":"Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్..","section":"తాజా","status_line":"Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T09:47:50.469Z"},"facts":[],"events":[{"id":"event-46740","date":"2026-07-31T09:00:51.000Z","title_te":"Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్..","body_te":"ఇప్పటివరకు ఓటీటీలో ఎన్నో సీరీస్‌లు వచ్చి వెళ్ళిపోయాయి, కానీ ఒక సీరీస్ మాత్రం గత 8 ఏళ్లుగా ప్రేక్షకుల హృదయాలను ఏలుతూనే ఉంది. సీజన్స్ మారినా.. ఎపిసోడ్స్ పెరుగుతూనే ఉన్నప్పటికీ ఆ సిరీస్ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఈ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/know-this-3-seasons-29-episodes-series-still-trending-on-ott-last-8-years-that-is-mirzapur-1877387.html"}]}]}