{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-4-seejans-32-episods-6-samvatsaraalugaa-oteeteeni-shek-ch","title_te":"Cinema: 4 సీజన్స్.. 32 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని షేక్ చేస్తున్న కామెడీ డ్రామా.. దేశంలోనే నెం.1 సిరీస్..","section":"తాజా","status_line":"Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88149","date":"2026-08-25T10:56:35.000Z","title_te":"Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..","body_te":"దాదాపు ఆరు సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్ గురించి మీకు తెలుసా.. ? అవును.. కేవలం మూడు సీజన్స్.. మొత్తం 33 ఎపిసోడ్స్.. ఇప్పటికీ ఈ సిరీస్ కు తెగ డిమాండ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ సిరీస్ చూసేందుకు జనాలు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ సిరీస్ కథేంటీ.. అసలు ఎందుకు జనాలు ఇంకా చూస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందామా.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/know-this-web-series-4-suspense-thriller-still-trending-last-6-years-in-amazon-prime-ott-that-is-aashram-series-1896203.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9wFBVV95cUxPTjRZZ3JUZFJwS2szb2czV1lPNEFVdXNqc3VJMmVUamdWYW1ycWJZd1N0QmNiS1pEcEw3cy1WbHhRZElSOUVPcXhVX2RsUDZ1dTI1SGJYd2ktcDdsMWtkc2VzRzVsY1VVdHNITHNuZm9TNV8ybW85ajZ6NWczc0l3QktaQUpGdGFUbHotWFJkQWZGODNyYXBNYk5aUmR1Tnk4M0c4WFpjdTlPMXFsNG1QSlJoUnJuZFFJUDhYcUdWNUM0b3MyVlpNV1llaFdvMW1PcEo0Q180VGEwMXBuWTRkX0lHckJyd3BxQ2MxM1AyNHV1d0pobFpR0gH8AUFVX3lxTE9Mdk85WXBKNWdSWUpYUkJ1cXREM05RX3QxdHZ3YlpWSm1VLWhKNXpEaEJHV3lLdnkyTXFZU2VSYTlXSEs2WHlmSmxHUzlqejhiekxqTlVmbTZqZ0s1YmRBcHBhQXN0U05mM3pfQUhOT0xHY2FaeC0za1h4SlN0ZkdmOV9PalNIQzdsOExQSzJjNVpIMTViQzRYNG1QYlZCbVFIQTlFREZjbGFFVTJlcTBqYVJUWFBXYTFLSVBnSmZBeUlhd0VITk5vQk5jMVpXVUs0M2pSMXpUNzRDSTl5UEVPa1Jqel92aWI4NGl0TWp2TVV3NWtEVG1fVHgtWg?oc=5"}]},{"id":"event-51512","date":"2026-08-03T08:07:24.000Z","title_te":"Cinema: 4 సీజన్స్.. 32 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని షేక్ చేస్తున్న కామెడీ డ్రామా.. దేశంలోనే నెం.1 సిరీస్..","body_te":"గత ఆరు సంవత్సరాలుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్ గురించి మీకు తెలుసా..? ఆద్యంతం ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాదు.. భారతదేశంలోని డిజిటల్ ప్రపంచంలో ఇది నెంబర్ వన్ సిరీస్. IMDBలో 10కి 9 అనే గొప్ప రేటింగ్‌ను కూడా పొందింది.ఇప్పటివరకు ఈ సిరీస్ నాలుగు సీజన్స్ విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-this-4-seasons-32-episodes-comedy-drama-now-trending-in-ott-last-6-years-that-is-panchayat-1879804.html"}]}]}