{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-aatmala-aata-moodhanammakaalapai-poraatam-chivari-15-nimi","title_te":"Cinema : ఆత్మల ఆట.. మూఢనమ్మకాలపై పోరాటం.. చివరి 15 నిమిషాల క్లైమాక్స్ బీభత్సం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..","section":"తాజా","status_line":"Cinema : ఆత్మల ఆట.. మూఢనమ్మకాలపై పోరాటం.. చివరి 15 నిమిషాల క్లైమాక్స్ బీభత్సం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T02:17:57.184Z"},"facts":[],"events":[{"id":"event-66036","date":"2026-08-12T01:13:04.000Z","title_te":"Cinema : ఆత్మల ఆట.. మూఢనమ్మకాలపై పోరాటం.. చివరి 15 నిమిషాల క్లైమాక్స్ బీభత్సం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..","body_te":"ఓటీటీలో థ్రిల్లర్, హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ జానర్ చిత్రాలకు రోజు రోజుకీ మంచి క్రేజ్ వస్తుంది. ఇప్పుడు అలాంటి సినిమాల కోసం వెతుకుతూ ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా చివరి వరకు మిమ్మల్ని కట్టిపడేస్తుంది. హారర్ సినిమా ఆద్యంతం మిమ్మల్ని సీటు అంచున కూర్చొనేలా చేస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/this-terffifying-horror-movie-still-sensation-in-jio-hot-star-and-amazon-prime-ott-that-is-esha-1886072.html"}]}]}