{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-deyyam-ledu-kaanee-prati-kshanam-gumde-vegamgaa-kottukumt","title_te":"Cinema : దెయ్యం లేదు.. కానీ ప్రతి క్షణం గుండె వేగంగా కొట్టుకుంటుంది.. ఓటీటీలో భయం పుట్టించే సినిమా..","section":"తాజా","status_line":"Cinema : దెయ్యం లేదు.. కానీ ప్రతి క్షణం గుండె వేగంగా కొట్టుకుంటుంది.. ఓటీటీలో భయం పుట్టించే సినిమా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78289","date":"2026-08-19T09:30:54.000Z","title_te":"Cinema : దెయ్యం లేదు.. కానీ ప్రతి క్షణం గుండె వేగంగా కొట్టుకుంటుంది.. ఓటీటీలో భయం పుట్టించే సినిమా..","body_te":"సాధారణంగా చాలా మంది హారర్‌ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలకు ఇప్పుడు ఓటీటీలో తెగ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే దెయ్యం లేకుండా కేవలం సస్పెన్స్, క్యూరియాసిటీతో సాగే సినిమాలు సైతం ప్రతి క్షణం భయం పుట్టి్స్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ సైతం ఓటీటీలో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ మూవీ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/8-episodes-horror-and-suspense-series-now-streaming-in-amazon-prime-ott-telugu-that-is-it-welcome-to-derry-1891787.html"}]}]}