{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-maimd-blaak-chese-saspens-thrillar-prati-episod-seetu-amc","title_te":"Cinema : మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్.. ప్రతి ఎపిసోడ్ సీటు అంచున కూర్చోబెట్టాల్సిందే.. ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి..","section":"తాజా","status_line":"Cinema : మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్.. ప్రతి ఎపిసోడ్ సీటు అంచున కూర్చోబెట్టాల్సిందే.. ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71754","date":"2026-08-15T09:00:49.000Z","title_te":"Cinema : మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్.. ప్రతి ఎపిసోడ్ సీటు అంచున కూర్చోబెట్టాల్సిందే.. ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి..","body_te":"ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. సాంప్రదాయ కమర్షియల్ సినిమాల కంటే భిన్నమైన కథ, నిరంతర ఉత్కంఠ, ఊహించని మలుపులు కోరుకునే ప్రేక్షకులు ఇప్పుడు థ్రిల్లర్ కంటెంట్‌కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా జెన్ Z ప్రేక్షకులలో క్రైమ్ , హారర్ థ్రిల్లర్ల పట్ల క్రేజ్ పెరిగింది. అదే సమయంలో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన 'వధండీ సీజన్ 2: ది మిస్టరీ ఆఫ్ మణి' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/this-ott-thriller-series-vadhandhi-season-2-now-trending-in-amazon-prime-video-1888685.html"}]}]}