{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-ott-modati-raatrini-veediyolo-bamdhimchina-jamta-chivarak","title_te":"Cinema OTT: మొదటి రాత్రిని వీడియోలో బంధించిన జంట.. చివరకు సీడీ మాయం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా..","section":"తాజా","status_line":"Cinema OTT: మొదటి రాత్రిని వీడియోలో బంధించిన జంట.. చివరకు సీడీ మాయం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T08:13:18.398Z"},"facts":[],"events":[{"id":"event-56609","date":"2026-08-06T08:08:43.000Z","title_te":"Cinema OTT: మొదటి రాత్రిని వీడియోలో బంధించిన జంట.. చివరకు సీడీ మాయం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా..","body_te":"ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఒక చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించింది. 2024లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఓటీటీలో ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఇప్పటి జెన్ జీ యువతకు ఈ సినిమా భయం పుట్టిస్తుంది. ఇంతకీ ఈ మూవీ పేరెంటో తెలుసా.. ?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/this-movie-vicky-vidya-ka-woh-wala-video-film-still-trending-in-netflix-ott-1881923.html"}]}]}