{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-ott-prati-episod-tvistule-mallee-mallee-choodaalanipimche","title_te":"Cinema OTT: ప్రతి ఎపిసోడ్ ట్విస్టులే.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏లో రఫ్పాడిస్తుంది..","section":"తాజా","status_line":"Cinema OTT: ప్రతి ఎపిసోడ్ ట్విస్టులే.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏లో రఫ్పాడిస్తుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T10:09:57.647Z"},"facts":[],"events":[{"id":"event-19364","date":"2026-07-15T09:55:52.000Z","title_te":"Cinema OTT: ప్రతి ఎపిసోడ్ ట్విస్టులే.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏లో రఫ్పాడిస్తుంది..","body_te":"కొన్నాళ్లుగా ఓటీటీలలో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ సిరీస్ ప్రతి ఎపిసోడ్ మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి. ఇంతకీ ఆ సిరీస్ పేరెంటో తెలుసా.. ?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/actor-imraan-hashmi-crime-thriller-web-series-taskaree-now-number-one-trending-in-netflix-ott-1865963.html"}]}]}