{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-roo-40-kotla-badjet-roo-350-kotla-kalekshans-atipedda-bla","title_te":"Cinema : రూ.40 కోట్ల బడ్జెట్.. రూ.350 కోట్ల కలెక్షన్స్.. అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్.. ఒక్క రాత్రిలో మారిన రిజల్ట్..","section":"తాజా","status_line":"Cinema : రూ.40 కోట్ల బడ్జెట్.. రూ.350 కోట్ల కలెక్షన్స్.. అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్.. ఒక్క రాత్రిలో మారిన రిజల్ట్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63221","date":"2026-08-10T08:37:20.000Z","title_te":"Cinema : రూ.40 కోట్ల బడ్జెట్.. రూ.350 కోట్ల కలెక్షన్స్.. అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్.. ఒక్క రాత్రిలో మారిన రిజల్ట్..","body_te":"దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్, పెద్ద స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతుండగా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఒక సినిమా మాత్రం సంచలనం సృష్టించింది. కథ, దర్శకత్వం ఆధారంగా ఈ సినిమాను రూ.40 కోట్లతో నిర్మించగా.. రూ.350 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏంటీ..? కథేంటీ అనే విషయాలు తెలుసుకుందామా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/40-crore-budget-and-300-crore-collections-movie-still-trending-in-ott-that-is-hanu-man-1884983.html"}]}]}