{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-thiyetarlalo-yaavarej-kat-cheste-neshanal-avaardulalo-sat","title_te":"Cinema : థియేటర్లలో యావరేజ్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డులలో సత్తా చాటిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..","section":"తాజా","status_line":"Cinema : థియేటర్లలో యావరేజ్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డులలో సత్తా చాటిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T10:12:32.005Z"},"facts":[],"events":[{"id":"event-28103","date":"2026-07-20T09:32:55.000Z","title_te":"Cinema : థియేటర్లలో యావరేజ్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డులలో సత్తా చాటిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..","body_te":"ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు విడుదలవుతాయి, కానీ హృదయాలను హత్తుకునేవి మాత్రమే గుర్తుండిపోతాయి. అలాంటి ఒక సినిమా 2024లో విడుదలైంది. ఆ పాత్ర కోసం, ఆ నటుడు తన లుక్ పూర్తిగా మార్చుకున్నాడు. దాదాపు 18 కిలోల బరువు తగ్గాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ నటుడికి జాతీయ పురస్కారం లభించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/this-movie-average-in-theatres-and-sensation-in-72nd-national-awards-that-is-chandu-champion-1869684.html"}]}]}