{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cinema-vanukuputtimche-seens-ayinaa-okka-roje-20-kotla-kalekshan","title_te":"Cinema : వణుకుపుట్టించే సీన్స్.. అయినా ఒక్క రోజే 20 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..","section":"తాజా","status_line":"Cinema : వణుకుపుట్టించే సీన్స్.. అయినా ఒక్క రోజే 20 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T10:15:35.287Z"},"facts":[],"events":[{"id":"event-24747","date":"2026-07-18T10:11:56.000Z","title_te":"Cinema : వణుకుపుట్టించే సీన్స్.. అయినా ఒక్క రోజే 20 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..","body_te":"ప్రస్తుతం ఒక సినిమా పేరు అంతటా వినిపిస్తుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ క్రేజ్ కనిపిస్తుంది. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు సొంతం చేసుకున్న ఈ సినిమాను చూసేందుకు జనాలు హాళ్లకు పోటెత్తారు. ఇప్పుడు ఈ చిత్రంలోని సన్నివేశాల గురించి చర్చ జరుగుతుంది. . చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ స్పందనలను కూడా తెలియజేశారు. ఇప్పుడు ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/director-christopher-nolan-epic-drama-the-odyssey-movie-now-goind-sensational-response-in-box-office-1868258.html"}]}]}