{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cji-surya-kant-cheeph-gestugaa-seejeaini-vyatirekimchina-laa-sto","title_te":"CJI Surya Kant | చీఫ్ గెస్టుగా సీజేఐని వ్యతిరేకించిన లా స్టూడెంట్స్.. స్నాతకోత్సవం రద్దు చేసిన లా యూనివర్సిటీ","section":"తాజా","status_line":"CJI Surya Kant | చీఫ్ గెస్టుగా సీజేఐని వ్యతిరేకించిన లా స్టూడెంట్స్.. స్నాతకోత్సవం రద్దు చేసిన లా యూనివర్సిటీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91440","date":"2026-08-27T11:39:33.000Z","title_te":"CJI Surya Kant | చీఫ్ గెస్టుగా సీజేఐని వ్యతిరేకించిన లా స్టూడెంట్స్.. స్నాతకోత్సవం రద్దు చేసిన లా యూనివర్సిటీ","body_te":"CJI Surya Kant : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌పై వివిధ లా యూనివర్సిటీ విద్యార్థుల్లో వ్యతిరేకత కొనసాగుతోంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ (ద నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ) గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా సీజేఐపై వ్యతిరేకంగా ఉన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/nlsiu-cancels-convocation-for-graduating-batch-amid-students-oppose-cji-surya-kants-invitation-to-2495551"}]}]}