{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cjp-leaders-jepee-na-ddaaku-dimaamdla-lekha-nu-sa-ma-rpimchina-s","title_te":"CJP Leaders: జేపీ న‌డ్డాకు డిమాండ్ల లేఖ‌ను స‌మ‌ర్పించిన సీజేపీ నేత‌లు","section":"తాజా","status_line":"CJP Leaders: జేపీ న‌డ్డాకు డిమాండ్ల లేఖ‌ను స‌మ‌ర్పించిన సీజేపీ నేత‌లు","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T12:14:24.958Z"},"facts":[],"events":[{"id":"event-28284","date":"2026-07-20T11:09:07.000Z","title_te":"CJP Leaders: జేపీ న‌డ్డాకు డిమాండ్ల లేఖ‌ను స‌మ‌ర్పించిన సీజేపీ నేత‌లు","body_te":"CJP Leaders: సీజేపీకి చెందిన ఇద్ద‌రు ప్ర‌తినిధులు ఇవాళ కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాను క‌లిశారు. నీట్ పేప‌ర్ లీకేజీపై కేంద్ర మంత్రి ప్ర‌ధాన్‌ను తొల‌గించాల‌ని కోరుతూ సీజేపీ నేత‌లు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. సీజేపీ ప్ర‌తినిధి సౌర‌వ్ దాస్, మ‌రో నేత అశుతోష్ రాంక్కా ఓ డిమాండ్ల లేఖ‌ను మంత్రికి స‌మ‌ర్పించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cjp-leaders-meet-union-minister-jp-nadda-amid-protest-in-delhi-2456926"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMipAFBVV95cUxOaERaOFRCWS1EWDk4UnY5YUlNcDJ0TFNOZ2ppbXZzQVBjNy1Zd3RCRXZOSk5mc093aWdnWEtWdWNEOU9USDdGR093YkxNbDIwdW9NRGJQVGh5eHpKc3F1akU5NkdjUlYyX0ZaNnM1cWZiSTlOY0pQb2dLYVRHT25wQ2kxSDhRZHM2TXgzWjdZUExpdUtJS0thZXFzTDM3NFlCcWZkWQ?oc=5"}]}]}