{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cjp-protest-aamdolanakaarulapai-kesulu-prabhutvam-oppamdaanni-ul","title_te":"CJP Protest | ఆందోళనకారులపై కేసులు.. ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న సీజేపీ.. మరోసారి నిరసన చేస్తామని వార్నింగ్","section":"తాజా","status_line":"CJP Protest | ఆందోళనకారులపై కేసులు.. ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న సీజేపీ.. మరోసారి నిరసన చేస్తామని వార్నింగ్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-27T14:12:37.422Z"},"facts":[],"events":[{"id":"event-40385","date":"2026-07-27T13:47:53.000Z","title_te":"CJP Protest | ఆందోళనకారులపై కేసులు.. ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న సీజేపీ.. మరోసారి నిరసన చేస్తామని వార్నింగ్","body_te":"CJP Protest : గతవారం సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఆందోళనలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పలువురు ఆందోళనకారుల్ని గుర్తించి, వారిని వరుసగా అరెస్టులు చేస్తోంది. అయితే, ఈ చర్యను సీజేపీ నేతలు ఖండిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cockroach-janta-party-warns-of-fresh-protest-alleges-center-breached-agreement-2464603"}]}]}