{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cjp-protest-kaarya-ka-rta-lu-aamdola-na-chestumte-ba-rga-r-tinna","title_te":"CJP protest | కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చేస్తుంటే బ‌ర్గ‌ర్ తిన్న సీజేపీ ప్ర‌తినిధి.. బాధ్య‌త‌ల నుంచి తొల‌గించిన సీజేపీ","section":"తాజా","status_line":"CJP protest | కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చేస్తుంటే బ‌ర్గ‌ర్ తిన్న సీజేపీ ప్ర‌తినిధి.. బాధ్య‌త‌ల నుంచి తొల‌గించిన సీజేపీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T12:54:40.819Z"},"facts":[],"events":[{"id":"event-30169","date":"2026-07-21T12:42:16.000Z","title_te":"CJP protest | కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చేస్తుంటే బ‌ర్గ‌ర్ తిన్న సీజేపీ ప్ర‌తినిధి.. బాధ్య‌త‌ల నుంచి తొల‌గించిన సీజేపీ","body_te":"CJP protest : నేత‌లు, విద్యార్థులు, యువ‌త లాఠీ దెబ్బ‌లు తింటూ ఉంటే.. అత‌డు మాత్రం ద‌గ్గ‌ర్లో ఉన్న ఒక ఫుడ్ ఔట్‌లెట్‌కు వెళ్లి బ‌ర్గ‌ర్ తిన్నాడు. నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని వ‌దిలివేసి మ‌రీ బ‌ర్గ‌ర్ తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cjp-sacks-spokesperson-vijeta-dahiya-after-he-defends-leaving-protest-march-eating-burger-2458204"}]}]}