{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cjp-protest-raallu-visirinaa-samyamaname-maargam-yuvatanu-saamti","title_te":"CJP Protest : రాళ్లు విసిరినా సంయమనమే మార్గం.. యువతను శాంతింపజేయాలి : పోలీసులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు","section":"తాజా","status_line":"CJP Protest : రాళ్లు విసిరినా సంయమనమే మార్గం.. యువతను శాంతింపజేయాలి : పోలీసులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55289","date":"2026-08-05T11:20:37.000Z","title_te":"CJP Protest : రాళ్లు విసిరినా సంయమనమే మార్గం.. యువతను శాంతింపజేయాలి : పోలీసులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు","body_te":"CJP Protest : కొందరు దారితప్పిన శక్తులు రాళ్లు విసిరినా కూడా యువకులను శాంతింపజేసి వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/show-restraint-pacify-youngsters-supreme-court-to-cops-days-after-cjp-protest-sh-1118498.html"}]}]}