{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"clat-2027-silabas-pareekshaa-vidhaanam-maarimdaa-kansaartiyam-kl","title_te":"CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే","section":"తాజా","status_line":"CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-02T16:09:15.925Z"},"facts":[],"events":[{"id":"event-50525","date":"2026-08-02T15:26:51.000Z","title_te":"CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే","body_te":"CLAT 2027 సిలబస్, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు లేవని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ స్పష్టం చేసింది. అభ్యర్థులు గత సిలబస్ ప్రకారమే సిద్ధమవుతూ అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఈ క్రమంలో విద్యార్ధులకు పలు కీలక సూచనలు చేసింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/clat-2027-syllabus-exam-pattern-to-remain-unchanged-consortium-clarifies-1879405.html"}]}]}