{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cleaning-hacks-airan-beeruvaa-tuppu-pattimdaa-nimishaallo-meripi","title_te":"Cleaning Hacks: ఐరన్ బీరువా తుప్పు పట్టిందా?.. నిమిషాల్లో మెరిపించే సింపుల్ హ్యాక్ ఇదిగో!","section":"తాజా","status_line":"Cleaning Hacks: ఐరన్ బీరువా తుప్పు పట్టిందా?.. నిమిషాల్లో మెరిపించే సింపుల్ హ్యాక్ ఇదిగో!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T10:23:49.659Z"},"facts":[],"events":[{"id":"event-36928","date":"2026-07-25T10:22:09.000Z","title_te":"Cleaning Hacks: ఐరన్ బీరువా తుప్పు పట్టిందా?.. నిమిషాల్లో మెరిపించే సింపుల్ హ్యాక్ ఇదిగో!","body_te":"మన ప్రతి ఇంట్లో దుస్తులు, బంగారం, నగదు ముఖ్యమైన పత్రాలను దాచుకోవడానికి ఐరన్ బీరువా (ఇనుప బీరువా) తప్పనిసరిగా ఉంటుంది. అయితే, ఉపయోగిస్తున్న కొద్దీ లేదా గాలిలోని తేమ వల్ల బీరువాలపై మొండి మచ్చలు పడటం, రంగు వెలసిపోవడం ప్రధానంగా తుప్పు పట్టడం సర్వసాధారణం. బీరువాకు తుప్పు పడితే చూడటానికి అసహ్యంగా కనిపించడమే కాకుండా, ఇనుము బలహీనపడి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/easy-home-method-to-clean-iron-almirahs-rust-details-in-telugu-1873323.html"}]}]}