{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cleaning-tips-imti-godalapai-venigar-emduku-spre-cheyaali-deeni","title_te":"Cleaning Tips: ఇంటి గోడలపై వెనిగర్ ఎందుకు స్ప్రే చేయాలి?.. దీని వెనుక అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!","section":"తాజా","status_line":"Cleaning Tips: ఇంటి గోడలపై వెనిగర్ ఎందుకు స్ప్రే చేయాలి?.. దీని వెనుక అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T16:44:08.168Z"},"facts":[],"events":[{"id":"event-55701","date":"2026-08-05T15:59:18.000Z","title_te":"Cleaning Tips: ఇంటి గోడలపై వెనిగర్ ఎందుకు స్ప్రే చేయాలి?.. దీని వెనుక అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!","body_te":"ఇంటి గోడలు బయటకు శుభ్రంగా కనిపించినా, కాలక్రమేణా వాటిపై దుమ్ము, తేలికపాటి మరకలు, తేమ, దుర్వాసనకు కారణమయ్యే అవశేషాలు పేరుకుపోతుంటాయి. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్ వంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో చాలామంది వైట్ వెనిగర్‌ను సహజ క్లీనింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే అసిటిక్ యాసిడ్ కొన్ని రకాల మురికి, సబ్బు అవశేషాలు, తేలికపాటి ఖనిజ మరకలను తొలగించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అన్ని రకాల గోడలకు సరిపోదని కూడా హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-spraying-vinegar-on-walls-benefits-in-telugu-1881602.html"}]}]}