{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cleaning-tips-taayilet-chuttoo-bekimg-sodaa-challite-em-jarugutu","title_te":"Cleaning Tips: టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?.. చాలామంది ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవుతున్నారు!","section":"తాజా","status_line":"Cleaning Tips: టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?.. చాలామంది ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవుతున్నారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55619","date":"2026-08-05T15:14:32.000Z","title_te":"Cleaning Tips: టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?.. చాలామంది ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవుతున్నారు!","body_te":"బాత్రూమ్‌ను ఎంత శుభ్రం చేసినా టాయిలెట్ చుట్టూ దుర్వాసన, మరకలు, మురికి పేరుకుపోవడం సాధారణ సమస్య. వీటిని తొలగించేందుకు మార్కెట్లో అనేక కెమికల్ క్లీనర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలామంది సహజమైన ప్రత్యామ్నాయాల కోసం చూస్తుంటారు. అలాంటి వాటిలో బేకింగ్ సోడా ఒకటి. ఇది దుర్వాసనను తగ్గించడం, తేలికపాటి మరకలను శుభ్రం చేయడం, మురికిని వదులుగా చేయడంలో సహాయపడే సహజ క్లీనింగ్ ఏజెంట్‌గా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/baking-soda-toilet-cleaning-tips-in-telugu-1881531.html"}]}]}