{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cleaning-tips-varshaakaalam-valla-mee-illu-jigatagaa-umdaa-ee-ad","title_te":"Cleaning Tips: వర్షాకాలం వల్ల మీ ఇల్లు జిగటగా ఉందా? ఈ అద్భుతమైన క్లీనర్‌లతో ప్రాబ్లం సాల్వ్!","section":"తాజా","status_line":"Cleaning Tips: వర్షాకాలం వల్ల మీ ఇల్లు జిగటగా ఉందా? ఈ అద్భుతమైన క్లీనర్‌లతో ప్రాబ్లం సాల్వ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88332","date":"2026-08-25T11:47:40.000Z","title_te":"Cleaning Tips: వర్షాకాలం వల్ల మీ ఇల్లు జిగటగా ఉందా? ఈ అద్భుతమైన క్లీనర్‌లతో ప్రాబ్లం సాల్వ్!","body_te":"ఇంటిని శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మార్కెట్‌లో లభించే రకరకాల క్లీనింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరగడంతో పాటు, వాటిలో ఉండే కొన్ని రసాయనాల వాసన కూడా ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యంగా వంటగది, సింక్, గ్యాస్ స్టవ్, టైల్స్, పాత్రలు వంటి వాటిపై పేరుకుపోయిన మరకలను తొలగించేందుకు ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సాధారణ పదార్థాలను ఉపయోగించవచ్చు. ఇవి శుభ్రపరిచే పనిని సులభతరం చేయడంలో సహాయపడతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/kitchen-cleaning-hacks-details-in-telugu-1896237.html"}]}]}