{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cloudburst-jammukasmeer-lo-varunudi-beebhatsam-merupu-varadallo","title_te":"Cloudburst: జమ్ముకశ్మీర్‌లో వరుణుడి బీభత్సం.. మెరుపు వరదల్లో 31 మంది మృతి","section":"తాజా","status_line":"Cloudburst: జమ్ముకశ్మీర్‌లో వరుణుడి బీభత్సం.. మెరుపు వరదల్లో 31 మంది మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53659","date":"2026-08-04T11:38:45.000Z","title_te":"Cloudburst: జమ్ముకశ్మీర్‌లో వరుణుడి బీభత్సం.. మెరుపు వరదల్లో 31 మంది మృతి","body_te":"జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. దీంతో ఆకస్మిక వరదలు, కొండచరియలతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిది. దీంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కోట్ల రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో అక్కడి ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఈ వివరాలు చూస్తే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/jammu-and-kashmir-hit-by-35-cloudbursts-31-dead-in-weather-disaster-1880723.html"}]}]}