{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cm-dk-shivakumar-evarainaa-raajeenaamaa-cheste-ksha-naallo-aamod","title_te":"CM DK Shivakumar: ఎవరైనా రాజీనామా చేస్తే.. క్ష‌ణాల్లో ఆమోదిస్తా: సీఎం డీకే శివ‌కుమార్‌","section":"తాజా","status_line":"CM DK Shivakumar: ఎవరైనా రాజీనామా చేస్తే.. క్ష‌ణాల్లో ఆమోదిస్తా: సీఎం డీకే శివ‌కుమార్‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T09:26:10.683Z"},"facts":[],"events":[{"id":"event-53307","date":"2026-08-04T07:56:28.000Z","title_te":"CM DK Shivakumar: ఎవరైనా రాజీనామా చేస్తే.. క్ష‌ణాల్లో ఆమోదిస్తా: సీఎం డీకే శివ‌కుమార్‌","body_te":"DK Shivakumar: క‌ర్నాట‌క సీఎం డీకే శివ‌కుమార్.. అసంతృప్తి ఎమ్మెల్యేల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రైనా రాజీనామా చేస్తే, వారి రాజీనామాను క్ష‌ణాల్లో ఆమోదించ‌నున్న‌ట్లు చెప్పారు. సోమ‌వారం కొత్తగా 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే అసంతృప్తి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామ‌ని హెచ్చ‌రించిన నేప‌థ్యంలో డీకే కౌంట‌ర్ ఇచ్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/dk-shivakumar-warned-dissent-mlas-said-he-would-accept-resignation-within-minutes-2472984"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxPaHppdUFmbnhEM01CMElZVWVlWEtMWW9teHVxYjhIaDd1a3NqSWh2WHI2UGtCTjJVT1lrc3lYcmpQNW56SDJHaVZlM0lsd0hXU1poTDBWcm1UdDA4WVJweVFxUFlGd25CR0h4enZBandFSGdFX1BiTGVWRmVGZWNka05SUllCcnZlOWFVbk4xRkt5VXl6UW9LRlJDUEdhQWlLZVluU1gzTDZGQVd0UGRJQ01PNmVLNC13SFQzcXJ3?oc=5"}]}]}