{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cm-dk-shivakumar-mamtri-naagemdra-raajeenaamaa-korutoo-vipa-ksha","title_te":"CM DK Shivakumar: మంత్రి నాగేంద్ర రాజీనామా కోరుతూ విప‌క్షాలు ఆందోళ‌న‌.. డిమాండ్‌ను తిర‌స్క‌రించిన క‌ర్నాట‌క సీఎం","section":"తాజా","status_line":"CM DK Shivakumar: మంత్రి నాగేంద్ర రాజీనామా కోరుతూ విప‌క్షాలు ఆందోళ‌న‌.. డిమాండ్‌ను తిర‌స్క‌రించిన క‌ర్నాట‌క సీఎం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T05:27:33.366Z"},"facts":[],"events":[{"id":"event-77879","date":"2026-08-19T05:23:03.000Z","title_te":"CM DK Shivakumar: మంత్రి నాగేంద్ర రాజీనామా కోరుతూ విప‌క్షాలు ఆందోళ‌న‌.. డిమాండ్‌ను తిర‌స్క‌రించిన క‌ర్నాట‌క సీఎం","body_te":"CM DK Shivakumar: క‌ర్నాట‌క క్యాబినెట్ నుంచి మంత్రి బీ నాగేంద్ర‌ను తొల‌గించాల‌ని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో విప‌క్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఆ డిమాండ్‌ను క‌ర్నాట‌క సీఎం డీకే శివ‌కుమార్ తిర‌స్క‌రించారు. రాజ‌కీయ మ‌నుగ‌డ కోసం బీజేపీ, జేడీఎస్ పార్టీలు డ్రామా ఆడుతున్నాయ‌ని సీఎం ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/karnataka-cm-dk-shivakumar-rejects-opposition-demand-for-resignation-of-minister-nagendra-2487978"}]}]}