{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cm-vijay-pa-ramdur-eyir-portu-praajektu-ra-ddu-chennai-eyir-port","title_te":"CM Vijay: ప‌రందుర్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు ర‌ద్దు.. చెన్నై ఎయిర్‌పోర్టులో 5వ ట‌ర్మిన‌ల్‌: సీఎం విజ‌య్‌","section":"తాజా","status_line":"CM Vijay: ప‌రందుర్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు ర‌ద్దు.. చెన్నై ఎయిర్‌పోర్టులో 5వ ట‌ర్మిన‌ల్‌: సీఎం విజ‌య్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T06:48:14.230Z"},"facts":[],"events":[{"id":"event-85947","date":"2026-08-24T06:03:00.000Z","title_te":"CM Vijay: ప‌రందుర్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు ర‌ద్దు.. చెన్నై ఎయిర్‌పోర్టులో 5వ ట‌ర్మిన‌ల్‌: సీఎం విజ‌య్‌","body_te":"CM Vijay: త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప‌రందుర్ వ‌ద్ద నిర్మించాల‌నుకున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్ర‌తిపాద‌న‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తిపాదిత విమానాశ్ర‌యం కోసం కొత్త సైట్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పారు. చెన్నై ఎయిర్‌పోర్టులో 5వ ట‌ర్మిన‌ల్ క‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tamilnadu-government-scraps-parandur-airport-project-chennai-to-get-5th-terminal-said-cm-vijay-2492729"}]}]}