{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cm-vijay-raashtra-pra-ja-la-kosam-vya-ktiga-ta-ava-maanaalainaa","title_te":"CM Vijay: రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం వ్య‌క్తిగ‌త అవ‌మానాలైనా ఎదుర్కొంటా: సీఎం విజ‌య్","section":"తాజా","status_line":"CM Vijay: రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం వ్య‌క్తిగ‌త అవ‌మానాలైనా ఎదుర్కొంటా: సీఎం విజ‌య్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T10:55:17.485Z"},"facts":[],"events":[{"id":"event-58366","date":"2026-08-07T08:29:23.000Z","title_te":"CM Vijay: రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం వ్య‌క్తిగ‌త అవ‌మానాలైనా ఎదుర్కొంటా: సీఎం విజ‌య్","body_te":"CM Vijay : కావేరి జ‌ల వివాదం నేప‌థ్యంలో.. త‌మిళ‌నాడు ప్ర‌యోజ‌నాల కోసం వ్య‌క్తిగ‌త అవ‌మానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు సీఎం విజ‌య్ పేర్కొన్నారు. కావేరి అంశంలో రాజ‌కీయం చేసే ఉద్దేశం త‌మ ప్ర‌భుత్వానికి లేద‌న్నారు. త్వ‌ర‌లో క‌ర్నాట‌క‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎం విజ‌య్ తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cm-vijay-tells-in-assembly-that-he-is-ready-to-bear-even-insults-for-people-of-tamil-nadu-2476226"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxPa3VwSElQc1RJLVA1QWVDa19YS3hWamlDcFVKRVNYbmp1NkJqaS1uRDUyMnYwUzhKX2dHRjVleHRJdTBnZ3hYWDQyVVlpT1YxSFZqOFlqVzI3RlZsd3U1UTRhOXZ4eVdBZWkyRmZGeTdaRHkxNG42b19GQWRZZUkwSmVYTk5SdmJBa2xMUjJHMjctSkc4MnYyQXpsTjVrcmNXRFlpamtlQkdhWmR2MDVTSGllZ2VoeEwyaEFsRDNYd1ZucHliMXVfZQ?oc=5"}]}]}