{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cng-pump-seeen-jee-pampulo-peludu-okaru-mruti-aiduguriki-gaayaal","title_te":"CNG pump | సీఎన్‌జీ పంపులో పేలుడు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు","section":"తాజా","status_line":"CNG pump | సీఎన్‌జీ పంపులో పేలుడు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T13:18:22.285Z"},"facts":[],"events":[{"id":"event-78596","date":"2026-08-19T12:45:23.000Z","title_te":"CNG pump | సీఎన్‌జీ పంపులో పేలుడు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు","body_te":"CNG pump : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక సీఎన్‌జీ పంపులో పేలుడు కారణంగా ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని టిక్రి కలాన్‌ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 3.37 గంటలకు జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/blast-at-delhis-tikri-kalan-cng-pump-during-truck-refuelling-leaves-1-dead-fire-tenders-rushed-to-the-spot-2488237"}]}]}