{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"coaching-centres-arhataleni-polees-kochimg-semtarlu-adhika-pheej","title_te":"Coaching Centres | అర్హతలేని ‘పోలీస్’ కోచింగ్‌ సెంటర్లు .. అధిక ఫీజు వసూలుతో కుచ్చుటోపీ","section":"తాజా","status_line":"Coaching Centres | అర్హతలేని ‘పోలీస్’ కోచింగ్‌ సెంటర్లు .. అధిక ఫీజు వసూలుతో కుచ్చుటోపీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51927","date":"2026-08-03T12:28:07.000Z","title_te":"Coaching Centres | అర్హతలేని ‘పోలీస్’ కోచింగ్‌ సెంటర్లు .. అధిక ఫీజు వసూలుతో కుచ్చుటోపీ","body_te":"Coaching Centres | రాష్ట్రంలో పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇదే అదనుగా కొంతమంది అర్హత లేకున్నా కోచింగ్‌ సెంటర్లు ప్రారంభించారు. అధిక ఫీజు వసూలు చేసి అభ్యర్థులను నిలువునా దోచుకుంటున్నారు. నిరుద్యోగులు ఆలోచించి అడుగేయాలని పోలీసులు కోరుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/unauthorized-private-academies-charging-exorbitant-fees-luring-job-seekers-2472093"}]}]}