{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"coconut-chutney-kobbari-chatneeto-kovvu-perugutumdaa-vaidyulemam","title_te":"Coconut Chutney: కొబ్బరి చట్నీతో కొవ్వు పెరుగుతుందా? వైద్యులేమంటున్నారంటే","section":"తాజా","status_line":"Coconut Chutney: కొబ్బరి చట్నీతో కొవ్వు పెరుగుతుందా? వైద్యులేమంటున్నారంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T07:08:32.413Z"},"facts":[],"events":[{"id":"event-46507","date":"2026-07-31T06:35:12.000Z","title_te":"Coconut Chutney: కొబ్బరి చట్నీతో కొవ్వు పెరుగుతుందా? వైద్యులేమంటున్నారంటే","body_te":"దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోసెలతో కొబ్బరి చట్నీ లేని అల్పాహారాన్ని ఊహించుకోవడం కష్టం. అయితే కొందరు కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయంతో దీనిని తినడానికి సంకోచిస్తుంటారు. కానీ వాస్తవానికి కొబ్బరిలో ఉండే మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTs) శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా, బరువు తగ్గడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/health-benefits-of-coconut-chutney-and-simple-preparation-guide-details-in-telugu-2-1877397.html"}]}]}