{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"coconut-opening-tricks-sutti-lekapoyinaa-kobbarikaaya-pagalagott","title_te":"Coconut Opening Tricks: సుత్తి లేకపోయినా కొబ్బరికాయ పగలగొట్టొచ్చు.. ఇదుంటే ఈజీగా ఓపెన్ చేయండి!","section":"తాజా","status_line":"Coconut Opening Tricks: సుత్తి లేకపోయినా కొబ్బరికాయ పగలగొట్టొచ్చు.. ఇదుంటే ఈజీగా ఓపెన్ చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80442","date":"2026-08-20T16:18:48.000Z","title_te":"Coconut Opening Tricks: సుత్తి లేకపోయినా కొబ్బరికాయ పగలగొట్టొచ్చు.. ఇదుంటే ఈజీగా ఓపెన్ చేయండి!","body_te":"కొబ్బరికాయను పగలగొట్టాలంటే తప్పనిసరిగా సుత్తి కావాలని చాలామంది అనుకుంటారు. గట్టిగా ఉండే కొబ్బరి చిప్పను సాధారణ వస్తువులతో తెరవడం కష్టంగా అనిపిస్తుంది. అయితే సరైన పద్ధతిని పాటిస్తే సుత్తి లేకుండానే కొబ్బరికాయను పగలగొట్టవచ్చు. రోలింగ్‌ పిన్‌, బలమైన కత్తి మొద్దు భాగం, ఓవెన్‌ వేడి, గట్టి ఉపరితలం వంటి ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి కొబ్బరికాయను తెరవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అయితే ఏ పద్ధతిని ఎంచుకున్నా చేతులకు గాయం కాకుండా జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-open-a-coconut-without-a-hammer-details-in-telugu-1892707.html"}]}]}