{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"coconut-vs-castor-oil-pillala-juttuku-rojoo-noone-raastunnaaraa","title_te":"Coconut vs Castor Oil: పిల్లల జుట్టుకు రోజూ నూనె రాస్తున్నారా?.. కొబ్బరి నూనె vs ఆముదం.. రెండిట్లో ఏది బెస్ట్?","section":"తాజా","status_line":"Coconut vs Castor Oil: పిల్లల జుట్టుకు రోజూ నూనె రాస్తున్నారా?.. కొబ్బరి నూనె vs ఆముదం.. రెండిట్లో ఏది బెస్ట్?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67292","date":"2026-08-12T15:45:43.000Z","title_te":"Coconut vs Castor Oil: పిల్లల జుట్టుకు రోజూ నూనె రాస్తున్నారా?.. కొబ్బరి నూనె vs ఆముదం.. రెండిట్లో ఏది బెస్ట్?","body_te":"పిల్లల జుట్టు విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలని చిన్నప్పటి నుంచే నూనెతో మసాజ్ చేయడం చాలామంది ఇళ్లలో ఆనవాయితీగా ఉంది. ముఖ్యంగా కొబ్బరి నూనె, ఆముదం నూనె రెండింటినీ జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. అయితే పిల్లల జుట్టు కోసం ఈ రెండింటిలో ఏ నూనె మంచిది? రెండింటికీ ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనే సందేహం చాలామందికి ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/coconut-oil-vs-castor-oil-for-childrens-hair-details-in-telugu-1886663.html"}]}]}