{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"coconut-water-vs-ors-kobba-rineellu-varses-oaares-remdimti-ma-dh","title_te":"Coconut Water Vs ORS | కొబ్బ‌రినీళ్లు వర్సెస్ ఓఆర్ఎస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి.. ఏయే సంద‌ర్భాల్లో వేటిని తీసుకోవాలి..?","section":"తాజా","status_line":"Coconut Water Vs ORS | కొబ్బ‌రినీళ్లు వర్సెస్ ఓఆర్ఎస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి.. ఏయే సంద‌ర్భాల్లో వేటిని తీసుకోవాలి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73538","date":"2026-08-16T12:12:56.000Z","title_te":"Coconut Water Vs ORS | కొబ్బ‌రినీళ్లు వర్సెస్ ఓఆర్ఎస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి.. ఏయే సంద‌ర్భాల్లో వేటిని తీసుకోవాలి..?","body_te":"వేసవిలోనైనా, శరీరంలో నీరు తగ్గినప్పుడైనా చాలామంది కొబ్బరి నీళ్లను సహజమైన హైడ్రేషన్ డ్రింక్‌గా భావిస్తారు. అయితే విరేచనాలు, వాంతులు వంటి కారణాలతో శరీరం నుంచి నీరు, లవణాలు ఎక్కువగా కోల్పోయినప్పుడు కొబ్బరి నీళ్లు సరిపోతాయా? లేక ఓఆర్ఎస్ (ORS) తీసుకోవాలా? ఈ రెండింటి ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయని నిపుణుల సూచనలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/coconut-water-vs-ors-what-are-the-differences-which-one-needs-in-which-condition-2485292"}]}]}