{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"coffee-kaaphee-taagina-vemta-ne-utsaahamgaa-anipistumdi-emduka-n","title_te":"Coffee | కాఫీ తాగిన వెంట‌నే ఉత్సాహంగా అనిపిస్తుంది, ఎందుక‌ని.. దీని వ‌ల్ల శ‌క్తి ల‌భిస్తుందా..?","section":"తాజా","status_line":"Coffee | కాఫీ తాగిన వెంట‌నే ఉత్సాహంగా అనిపిస్తుంది, ఎందుక‌ని.. దీని వ‌ల్ల శ‌క్తి ల‌భిస్తుందా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T10:55:17.485Z"},"facts":[],"events":[{"id":"event-58600","date":"2026-08-07T10:15:17.000Z","title_te":"Coffee | కాఫీ తాగిన వెంట‌నే ఉత్సాహంగా అనిపిస్తుంది, ఎందుక‌ని.. దీని వ‌ల్ల శ‌క్తి ల‌భిస్తుందా..?","body_te":"కాఫీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే పానీయాల్లో ఒకటి. ముఖ్యంగా అలసటగా అనిపించినప్పుడు లేదా పనిలో ఏకాగ్రత తగ్గినప్పుడు చాలా మంది వెంటనే ఒక కప్పు కాఫీ తాగుతారు. కాఫీ తాగిన కొద్దిసేపటికే శరీరంలో ఉత్సాహం పెరిగినట్లు అనిపిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/is-drinking-coffee-will-really-gives-energy-what-happens-2476324"}]}]}