{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"coffee-tips-kaapheelo-chakkeraku-badulugaa-daalchina-chekka-kali","title_te":"Coffee Tips: కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?.. నిపుణులు చెప్పిన విషయాలివే!","section":"తాజా","status_line":"Coffee Tips: కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?.. నిపుణులు చెప్పిన విషయాలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55618","date":"2026-08-05T15:16:42.000Z","title_te":"Coffee Tips: కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?.. నిపుణులు చెప్పిన విషయాలివే!","body_te":"ఉదయం ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే చాలామంది కాఫీలో చక్కెర లేదా క్రీమర్ మాత్రమే కలుపుతుంటారు. కానీ ఇటీవలి కాలంలో దాల్చిన చెక్క (సిన్నమన్) పొడిని చిటికెడు కాఫీలో కలిపి తాగే అలవాటు కూడా పెరుగుతోంది. దీనివల్ల కాఫీ రుచి, సువాసన మెరుగుపడటమే కాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఏ వ్యాధికీ చికిత్స కాదని, పరిమిత మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/cinnamon-coffee-benefits-details-in-telugu-1881538.html"}]}]}