{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cold-vs-heat-therapy-noppula-numchi-chitikelo-upasamanam-kold-vs","title_te":"Cold vs Heat Therapy: నొప్పుల నుంచి చిటికెలో ఉపశమనం.. కోల్డ్ vs హీట్ థెరపీ.. ఏ టైంలో ఏది వాడాలి?","section":"తాజా","status_line":"Cold vs Heat Therapy: నొప్పుల నుంచి చిటికెలో ఉపశమనం.. కోల్డ్ vs హీట్ థెరపీ.. ఏ టైంలో ఏది వాడాలి?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T07:29:48.054Z"},"facts":[],"events":[{"id":"event-27827","date":"2026-07-20T07:04:24.000Z","title_te":"Cold vs Heat Therapy: నొప్పుల నుంచి చిటికెలో ఉపశమనం.. కోల్డ్ vs హీట్ థెరపీ.. ఏ టైంలో ఏది వాడాలి?","body_te":"Cold vs Heat Therapy Guide In Telugu: జిమ్‌లో వర్కౌట్స్ చేసినప్పుడు లేదా ఏదైనా పనులు చేసినప్పుడు యాంకిల్ స్ప్రెయిన్ , నడుము నొప్పి లేదా కండరాల నొప్పులు కలగడం సహజం. అయితే వీటి నుంచి ఉపశమనం పొందేకుందు చాలా మంది ఐస్ లేదా హీట్‌ థెరఫిని వాడుతూ ఉంటారు.ఈ రెండూ నొప్పిని తగ్గించడంలో పనిచేస్తాయి. కానీ ఏ టైంలో ఏది వాడాలో తెలియకపోతే.. మీ గాయం మానడానికి మరింత సమయం పట్టొచ్చు. కాబట్టి ఏ సమయంలో ఐస్ ప్యాక్ వాడాలి, ఏ సమయంలో హీటింగ్ ప్యాడ్ వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-choose-between-ice-and-heat-pad-which-to-use-muscle-pain-and-swelling-1869554.html"}]}]}