{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"colombia-earthquake-sithilaala-numchi-pilli-koona-velikiteeta-ha","title_te":"Colombia earthquake: శిథిలాల నుంచి పిల్లి కూన వెలికితీత.. హర్షధ్వానాలతో స్వాగతం పలికిన సిబ్బంది","section":"తాజా","status_line":"Colombia earthquake: శిథిలాల నుంచి పిల్లి కూన వెలికితీత.. హర్షధ్వానాలతో స్వాగతం పలికిన సిబ్బంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68762","date":"2026-08-13T11:29:38.000Z","title_te":"Colombia earthquake: శిథిలాల నుంచి పిల్లి కూన వెలికితీత.. హర్షధ్వానాలతో స్వాగతం పలికిన సిబ్బంది","body_te":"Colombia earthquake: పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ లో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం శిథిలాల నుంచి పిల్లి కూనను వెలికితీయడంతో హర్షధ్వానాల నడుమ ఆ చిన్ని ప్రాణికి స్వాగతం పలికారు సిబ్బంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/colombia-earthquake-crowds-cheer-as-kitten-pulled-out-from-debris-1887228.html"}]}]}