{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"colombo-test-kolambo-testulo-kuldeep-nu-aadimchaali-ata-doka-mya","title_te":"Colombo Test | కొలంబో టెస్టులో కుల్దీప్‌ను ఆడించాలి.. అత‌డొక మ్యాచ్ విన్న‌ర్..!","section":"తాజా","status_line":"Colombo Test | కొలంబో టెస్టులో కుల్దీప్‌ను ఆడించాలి.. అత‌డొక మ్యాచ్ విన్న‌ర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T12:47:12.635Z"},"facts":[],"events":[{"id":"event-81766","date":"2026-08-21T11:17:39.000Z","title_te":"Colombo Test | కొలంబో టెస్టులో కుల్దీప్‌ను ఆడించాలి.. అత‌డొక మ్యాచ్ విన్న‌ర్..!","body_te":"Colombo Test : అరంగేట్రం మ్యాచ్‌లోనే 10 వికెట్ల‌తో రాణించిన మాన‌వ్ సుతార్(Manav Suthar) త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకోగా.. సీనియ‌ర్ కుల్దీప్ యాద‌వ్(Kuldeep Yadav) ఎంపికపై ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-spin-coach-backs-kuldeep-for-colombo-test-2490151"}]}]}