{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"colour-clouds-aakaasamlo-adbhuta-drusyam-ra-ka-ra-kaala-ramgullo","title_te":"Colour Clouds | ఆకాశంలో అద్భుత దృశ్యం.. ర‌క‌ర‌కాల రంగుల్లో మేఘాలు..!","section":"తాజా","status_line":"Colour Clouds | ఆకాశంలో అద్భుత దృశ్యం.. ర‌క‌ర‌కాల రంగుల్లో మేఘాలు..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-90011","date":"2026-08-26T14:15:41.000Z","title_te":"Colour Clouds | ఆకాశంలో అద్భుత దృశ్యం.. ర‌క‌ర‌కాల రంగుల్లో మేఘాలు..!","body_te":"Colour Clouds | ఆకాశం (Sky) లో ఒక అద్భుతమైన, అరుదైన దృశ్యం కనువిందు చేసింది. ల‌ఢ‌ఖ్‌ (Ladakh) గగనతలంపై మేఘాలు గులాబీ (Blue), ఆకుపచ్చ (Green), నీలం లాంటి ఇంద్రధనస్సు వర్ణాలతో ప్రకాశవంతంగా మెరిశాయి. ఈ అసాధారణ దృగ్విషయాన్ని చూసి స్థానికులు, పర్యాటకులు (Tourists) ఆశ్చర్యచకితులయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/rare-rainbow-like-clouds-turn-ladakh-sky-pink-green-and-blue-2494829"}]}]}