{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"colour-papadams-ban-ramguramgu-paapadaalanu-vikrayimchavaddu-see","title_te":"Colour Papadams Ban | రంగురంగు పాపడాలను విక్రయించవద్దు: సీఎం విజయ్‌","section":"తాజా","status_line":"Colour Papadams Ban | రంగురంగు పాపడాలను విక్రయించవద్దు: సీఎం విజయ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T06:52:37.276Z"},"facts":[],"events":[{"id":"event-24464","date":"2026-07-18T06:13:46.000Z","title_te":"Colour Papadams Ban | రంగురంగు పాపడాలను విక్రయించవద్దు: సీఎం విజయ్‌","body_te":"Colour Papadams Ban | భోజనంలో పాపడాలు, చిప్స్‌ లాంటివి తినడం చాలామందికి అలావాటే. వ్యాపారవేత్తలు తమ విక్రయాలు పెంచుకునేందుకు, భోజన ప్రియులను ఆకట్టుకునేందు రంగురంగు పాపడాలను తయారు చేస్తున్నారు. పింక్‌ కలర్‌ కావాలిన ఒకరు, ఆరెంజ్‌ కావాలని మరొకరు ఇలా తమకు నచ్చిన రంగు పాపడాలను తినాలంటే తమిళనాడులో ఇక కుదరదు. ఎందుకంటే ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్‌ విజయ్‌ (Joseph Vijay) రంగు పాపడాల, , చిప్స్‌పై నిషేధం విధించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/ban-on-sale-of-multi-colored-papads-cm-vijay-2454982"}]}]}