{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"combat-parachute-la-daakh-lo-22vela-pheetla-ettu-numchi-milita-r","title_te":"Combat Parachute: ల‌డాఖ్‌లో 22వేల ఫీట్ల ఎత్తు నుంచి.. మిలిట‌రీ పారాచూట్‌ను ప‌రీక్షించిన డీఆర్డీవో","section":"తాజా","status_line":"Combat Parachute: ల‌డాఖ్‌లో 22వేల ఫీట్ల ఎత్తు నుంచి.. మిలిట‌రీ పారాచూట్‌ను ప‌రీక్షించిన డీఆర్డీవో","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89377","date":"2026-08-26T05:28:27.000Z","title_te":"Combat Parachute: ల‌డాఖ్‌లో 22వేల ఫీట్ల ఎత్తు నుంచి.. మిలిట‌రీ పారాచూట్‌ను ప‌రీక్షించిన డీఆర్డీవో","body_te":"Combat Parachute : మిలిట‌రీ కంబాట్ పారాచూట్ సిస్ట‌మ్‌ను డీఆర్డీవో ఇవాళ ల‌డాఖ‌లో విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ప్ర‌పంచంలోని అత్యంత ఎత్తైన డ్రాప్ జోన్‌లో ఆ ప‌రీక్ష చేప‌ట్టారు. ల‌డాఖ్‌లోని నియంత్ర‌ణ రేణ వ‌ద్ద ఉన్న న్యోమా ప్రాంతంలో .. స‌ముద్ర మ‌ట్టానికి సుమారు 22 వేల ఫీట్ల ఎత్తు నుంచి ఆ పారాచూట్‌ను ప‌రీక్షించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/drdo-successfully-tests-high-altitude-combat-parachute-system-in-ladakh-2494475"}]}]}