{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"comedian-bhadram-kamediyan-daaktar-bhadram-epeeki-chemdina-aa-pr","title_te":"Comedian Bhadram: కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఏపీకి చెందిన ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా? ఫొటోస్ వైరల్","section":"తాజా","status_line":"Comedian Bhadram: కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఏపీకి చెందిన ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా? ఫొటోస్ వైరల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T06:35:22.029Z"},"facts":[],"events":[{"id":"event-38194","date":"2026-07-26T06:17:31.000Z","title_te":"Comedian Bhadram: కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఏపీకి చెందిన ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా? ఫొటోస్ వైరల్","body_te":"ఓవైపు క్స్‌ డాక్టర్‌(ఫిజియోథెరపిస్ట్‌) గా సేవలు అందిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు డాక్టర్ భద్రం. ఇప్పటివరకు సుమారు రూ. 150 కు పైగా సినిమాల్లో నటించి నవ్వించిన ఆయన వెల్‌నెస్ ట్రైనర్‌గానూ సేవలు చేస్తున్నారు. అయితే భద్రమ్ గురించి చాలా మందికి తెలియని ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/somu-veerraju-thanks-to-megastar-chiranjeevi-for-giving-a-key-role-to-actor-dr-bhadram-in-mega-158-movie-1873947.html"}]}]}