{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"commonwealth-games-baaksimg-phainallo-preeti-judo-kvaartars-lo-m","title_te":"Commonwealth Games | బాక్సింగ్ ఫైనల్లో ప్రీతి.. జుడో క్వార్టర్స్‌లో ముగ్గురు..!","section":"తాజా","status_line":"Commonwealth Games | బాక్సింగ్ ఫైనల్లో ప్రీతి.. జుడో క్వార్టర్స్‌లో ముగ్గురు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46939","date":"2026-07-31T11:02:25.000Z","title_te":"Commonwealth Games | బాక్సింగ్ ఫైనల్లో ప్రీతి.. జుడో క్వార్టర్స్‌లో ముగ్గురు..!","body_te":"Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పదిమంది సెమీఫైనల్ దూసుకెళ్లగా.. వీరిలో ప్రీతి పవార్ (Preeti Pawar) ఫైనల్లో అడుగుపెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/preeti-pawar-enters-final-three-judokas-in-quarters-2468915"}]}]}