{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"commonwealth-games-paaraa-svimmimg-phainallo-kaartik-imaam-90-ki","title_te":"Commonwealth Games | పారా స్విమ్మింగ్ ఫైనల్లో కార్తిక్, ఇమామ్.. 90 కిలోలపై సందిగ్ధంలో ఒలింపిక్ విజేత..!","section":"తాజా","status_line":"Commonwealth Games | పారా స్విమ్మింగ్ ఫైనల్లో కార్తిక్, ఇమామ్.. 90 కిలోలపై సందిగ్ధంలో ఒలింపిక్ విజేత..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T13:39:27.119Z"},"facts":[],"events":[{"id":"event-35556","date":"2026-07-24T13:10:58.000Z","title_te":"Commonwealth Games | పారా స్విమ్మింగ్ ఫైనల్లో కార్తిక్, ఇమామ్.. 90 కిలోలపై సందిగ్ధంలో ఒలింపిక్ విజేత..!","body_te":"Commonwealth Games : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌(Commonwealth Games)లో భారత స్విమ్మర్లు అదరగొడుతున్నారు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ పోటీలో సత్తా చాటిన శ్రీహరి నటరాజ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/para-swimmers-ali-karthik-in-final-but-mirabai-not-confident-in-90kg-lifting-2461558"}]}]}